Congress claims Tejasvi Surya opened emergency exit on IndiGo flight: బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు, బెంగళూర్ సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య చిక్కుల్లో ఇరుకున్నారు. గత నెలలో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం, డిసెంబరు 10న, చెన్నై నుండి తిరుచిరాపల్లికి వెళ్లే ఇండిగో 6ఈ ఫ్లైట్ 6ఈ-7339 నేలపై ఉన్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచినట్లు…