టీవీఎస్ కంపెనీ దేశంలో మొట్టమొదటి సీఎన్‌జీ స్కూటర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అత్యంత పాపులారిటీ పొందిన టీవీఎస్ జూపిటర్ ను సీఎన్జీలో తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. సీఎన్‌జీ వాహనాలకు పెరుగుతున్న ప్రజాదరణ కారణంగా, ఈ స్కూటర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ 226 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజీని ఇస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం పెట్రోల్ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న వారికి సీఎన్జీ వాహనాలతో డబ్బు ఆదా కావడం పక్కా అంటున్నారు మార్కెట్…