Indians Foreign Travel: సమయం దొరికిందంటే చాలు.. విహార యాత్రలు ప్లాన్ చేసుకునేవాళ్లు.. సమయం కుదుర్చుకుని మరీ టూర్లు తిరిగేవారు.. ఇలా టూరిస్టుల సంఖ్య భారీగా ఉంటుంది.. కొందరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు వేసుకుంటే.. మరికొందరు విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి మొగ్గుచూపుతారు.. కరోనా మహమ్మారి విజృంభణతో దీనికి కొంత బ్రేక్ పడినా.. ఆ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు రావడంతో.. యథావిథిగా విదేశీ విహార యాత్రలకు వెళ్తున్నారు.. అయితే, విదేశీ ట్రిప్‌ల కోసం భారతీయులు…