Jahnavi Dangeti: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల యువతి జాహ్నవి దంగేటి అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న భారతీయ మహిళగా ఘనత సాధించారు. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ (TSI) చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఆమె Astronaut Candidate (ASCAN)గా ఎంపికయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌కు NASA మాజీ వ్యోమగామి, రిటైర్డ్ కల్నల్ విలియం మెక్ ఆర్థర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు. Read Also:Jasprit…