చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే నీరసం, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ‘పంజీరీ లడ్డూ’ ఒక అద్భుతమైన వింటర్ సూపర్ ఫుడ్. వేయించిన గోధుమ పిండి, పెసర పప్పు పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ , బెల్లం కలయికతో తయారయ్యే ఈ లడ్డూ శరీరానికి లోపలి నుండి వెచ్చదనాన్ని, కావాల్సిన శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఇది ఒక వరమని చెప్పాలి. ప్రసవం తర్వాత త్వరగా కోలుకోవడానికి, ఎముకల…