Bindi Benefits: మన భారతీయ సనాతన సంప్రదాయంలో నుదుటి బొట్టు లేదా తిలకధారణ కేవలం అలంకారం మాత్రమే కాదు.. అది సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక ప్రాముఖ్యత కలిగిన ఆచారం. మన అమ్మమ్మలు, అమ్మలు నుదుటిన ధరించే కుంకుమ బొట్టు వెనుక ఎన్నో ఆరోగ్య, ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వివిధ శాస్త్రాలు చెబుతున్నాయి. కాలం మారినా బొట్టు రూపం మారినా.. అది మహిళలకు సంపూర్ణమైన లుక్ ఇవ్వడంతో పాటు శరీరానికి, మనస్సుకు సమతుల్యతను అందిస్తుంది. మరి…
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి.