ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో సెమీస్ కు కూడా చేరుకోకుండా వెనుదిరిగిన భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ లో తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టును చూసి పాకిస్థాన్ ఆటగాడు కమ్రాన్ అక్మల్ సెలక్టర్ల పైన అలాగే బీసీసీఐ పైన ప్రశంసలు కురిపించాడు. అయిత�