Sanju Samson: రెండు ప్రపంచకప్‌లు, 10 మ్యాచ్‌లు.. సంజు శాంసన్ ఎన్ని రన్స్ చేశాడంటే?
- టాలెంట్, ఫామ్ ఉందా అంటే ఉంది
- అవకాశాలు మాత్రం సంజుకు ఎక్కువగా రాలేదు
- రెండు ప్రపంచకప్‌లు, 10 మ్యాచ్‌లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ అభిమానులను తరచూ ఆలోచనలో పడేసే పేరు ‘సంజు శాంసన్’. టాలెంట్ ఉందా అంటే ఉంది, ఫామ్ ఉందా అంటే ఉంది.. కానీ అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు. ఈ రెండేళ్ల మధ్యనే అతడు భారత జట్టుకు తరచుగా ఆడుతూ వచ్చాడు. 2024 టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఉన్న సంజు.. 2026 టీ20 ప్రపంచకప్‌కు కూడా ఎంపికయ్యాడు. ప్రస్తుతం 2026 టోర్నీ జరుగుతుండగా.. సంజు మొత్తం 10 మ్యాచ్‌లలో జట్టుతో ఉన్నాడు. అయితే అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు.
2024 టీ20 ప్రపంచకప్‌లో సంజు శాంసన్ పరిస్థితి బాధాకరం అనే చెప్పాలి. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు.. భారత్ ఆడిన ప్రతి మ్యాచ్‌లో సంజు జట్టుతో ఉన్నాడు. లీగ్, సూపర్ 8, సెమీఫైనల్, ఫైనల్ వరకు అతడి పాత్ర ఒక్కటే.. అదే వాటర్ బాయ్. మైదానంలో పరుగులు చేయాల్సిన బ్యాట్ చేతిలో ఉండాల్సింది పోయి.. డ్రెస్సింగ్ రూమ్ నుంచి నీళ్ల బాటిల్ పట్టుకుని మైదానానికి రావడమే సంజు పని అయింది. ఇక 2026లో పక్కాగా ఆడుతాడని అందరూ ఆశపడ్డారు. కానీ 2026 టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో కూడా పరిస్థితి మారలేదు. మరోసారి సంజూ తుది జట్టులోకి రాలేదు. మళ్లీ అదే కథ, అదే పాత్ర.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
2024 టీ20 ప్రపంచకప్ ముందు కాస్త ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్.. 2026 ప్రపంచకప్ ముందు అవుట్ ఆఫ్ ఫామ్‌లో ఉన్నాడు. న్యూజీలాండ్ సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేయడంతో.. తుది జట్టులో చోటు దక్కడం లేదు. రెండు ప్రపంచకప్‌లు, 10 మ్యాచ్‌లలో జట్టుతో ఉన్నా.. వాటర్ బాయ్ పాత్రకే పరిమితం అవుతున్నాడు. కనీసం ఒక్క మ్యాచ్ అయినా అవకాశం ఇవ్వండి అని ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!