నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. గత కొంతకాలంగా ఎలాంటి జాబులు లేకుండా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. వెస్ట్రన్ రైల్వేకు చెందినటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. రైల్వేలో ఉద్యోగం చెయ్యాలనుకొనేవారికి సర్కార్ తీపి కబురు చెప్పింది.. వెస్ట్రన్ జోన్ లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం…