బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి మరియు వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలలో నటించిన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ బాగా పాపులర్ అవుతోంది.ఈ సిరీస్ కు భారీగా వ్యూస్ వస్తున్నాయి.అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జనవరి 19వ తేదీన ఇండియన్ పోలీస్ ఫోర్స్ సీజన్ 1 వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు ఉర్దూ సహా మరిన్ని భాషల్లోనూ ఈ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.…
బాలీవుడ్ భారీ యాక్షన్ మూవీ లు తీయడంలో డైరెక్టర్ రోహిత్ శెట్టి దిట్ట. ముఖ్యంగా పోలీసుల నేపథ్యంలో ఆయన తెరకెక్కించిన సింగం సిరీస్, సింబా, సూర్యవంశీ లు మాస్ ప్రియులను బాగా అలరించాయి.. అంతేకాదు భారీ విజయాన్ని కూడా అందుకున్నాయి. ఆయన ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు బాగా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు ఓ పవర్ ఫుల్ యాక్షన్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈయన దర్శకత్వంతో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ డ్రామా…
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ నటీనటులు సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ మరియు శిల్పా శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు.ఈ వెబ్ సిరీస్ జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లకు క్రేజ్ పెరుగుతుండగా ఈ ఇండియన్ పోలీస్ ఫోర్స్ ఒకేసారి ముగ్గురు టాప్ యాక్టర్స్ ను దించేసింది. ఈ…
బాలీవుడ్ లో సింగం సిరీస్ తో దర్శకుడు రోహిత్ శెట్టి వరుసగా సూపర్ హిట్‍లు కొట్టారు. ఇప్పుడు పోలీస్ నేపథ్యంలో సాగే పవర్ ఫుల్ స్టోరీతోనే ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.రోహిత్ శెట్టి క్రియేషన్‍లో ప్రస్తుతం ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ వెబ్ సిరీస్ రూపొందుతోంది. భారీ స్థాయిలో ఈ సిరీస్ ఉండనుందని తెలుస్తుంది.. ఈ సిరీస్‍కు రోహిత్ శెట్టి, సుశ్వాంత్ ప్రకాశ్ కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ‘ఇండియన్ పోలీస్…
యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించడంలో రోహిత్ శెట్టిది ఓ ప్రత్యేక శైలి. అలానే ‘సింగం’ మూవీ నుండి కాప్ యాక్షన్ చిత్రాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు రోహిత్ శెట్టి. అలా వచ్చిన ‘సింగం రిటర్న్స్’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ‘సింగం -3’ కూడా తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే రోహిత్ శెట్టి ఇప్పుడు ఓటీటీ బాట పట్టాడు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో సిద్ధార్థ్ మల్హోత్రాతో అమెజాన్ ప్రైమ్ కోసం…