భారతీయ సంగీత రంగంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మరో అద్భుతమైన నిర్ణయంతో మ్యూజిక్ ప్రియుల మనసు గెలుచుకుంటున్నారు. తన కుమార్తె భవతారణి స్మారకార్థంగా కొత్తగా ‘భవత గర్ల్స్ ఆర్కెస్ట్రా’ ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఆర్కెస్ట్రా ప్రత్యేకత ఏమిటంటే ఇందులో 15 ఏళ్లలోపు ఉన్న ప్రతిభావంతులైన చిన్నారులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ఇళయరాజా ఈ ఆలోచనను కొంతకాలం క్రితం పంచుకున్నారు. ఇప్పుడు ఆ ఆలోచనను ఆచరణలోకి తీసుకువస్తూ అధికారికంగా ఆర్కెస్ట్రా ఏర్పాటు…
Ilaiyaraaja : సంగీత ప్రపంచంలో ఇళయరాజాకు ఉన్న పాటల ప్రసహనం మరెవరికీ ఉండదు. ఆయన పాటల్లో ఓ సముద్రాన్నే నిర్మించారు. ఎనలేని కీర్తి సంపాదించిన ఇళయరాజా.. తన మ్యూజిక్ విషయంలో అంతే పట్టుదలతో ఉంటారు. తన పాటల్లోని చిన్న బిట్టు వాడినా సరే కేసులు, పరువు నష్టం దావాలు వేసేస్తున్నారు. ఇళయారాజ క్రియేట్ చేసిన పాటలు అన్ని రంగాల్లో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఒక భాగం అయిపోయాయి. దాంతో ఏ సినిమా వాళ్లు తన…