Mumbai Municipal Elections: మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. BMCలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని AIMIM పార్టీ హవా కొనసాగుతుంది. ముంబై, నాందేడ్ సహా అనేక ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో AIMIM పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. BMCలో ఇప్పటికే ఈ పార్టీ రెండు స్థానాలను కూడా గెలుచుకుంది. అలాగే నాందేడ్‌లో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అహల్యానగర్, చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో…