SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్నటి వరకు కెన్యాలోని భయంకరమైన అడవుల్లో ఈ మూవీ షూటింగ్ ను చేశారు. అక్కడ సింహాలతో చేసిన సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని తెలుస్తోంది. ఆ మధ్య కొన్ని షాట్స్ కూడా లీక్ అయ్యాయి. ఇక ప్రస్తుతం కెన్యా నుంచి ఇండియాకు తిరిగి వచ్చేసింది ఈ మూవీ టీమ్. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్…