ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా మోటార్ ఇండియా నవంబర్ 11న భారత మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. దీనితో పాటు, కంపెనీ కొత్త యమహా FZ RAVE, యమహా XSR155 మోటార్‌సైకిళ్లను కూడా విడుదల చేసింది. 2026 నాటికి భారతదేశంలో 10 కొత్త మోడళ్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో 2 ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఉండనున్నట్లు తెలిపింది. Also Read:Pakistan – Afghanistan Conflict: యుద్ధం అంచున రెండు ముస్లిం…
ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ బజాజ్ కు మార్కెట్ లో ప్రత్యేక స్థానం ఉంది. కంపెనీ నుంచి విడుదలయ్యే బైకులకు క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు మరో కొత్త బైక్ ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. బజాజ్ ఆటో కొత్త మోటార్‌సైకిల్‌పై పని చేస్తోంది. బజాజ్ ఈ కొత్త బైక్ 125cc సెగ్మెంట్ లో ఉండబోతోంది. కంపెనీ దీనిని 2026 సంవత్సరంలో విడుదల చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. పెట్టుబడిదారుల కాల్ సందర్భంగా కంపెనీ…