LVM3-M5 Rocket: భారతదేశపు ప్రఖ్యాత ప్రయోగ వాహనం LVM3 రాకెట్ తన ఐదవ ప్రయాణాన్ని రేపు (నవంబర్ 2) 2025న పూర్తి చేస్తుంది. ఈ ప్రయాణాన్ని LVM3-M5 అని పిలుస్తారు. ఈ యాత్ర ద్వారా భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 ను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఈ ఉపగ్రహం భారత నావికాదళానికి కీలకమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సముద్ర సమాచార మార్పిడిని బలోపేతం చేయడమే కాకుండా, ఆపరేషన్ సింధూర్ వంటి ముఖ్యమైన కార్యకలాపాల నుంచి నేర్చుకున్న…