ప్రస్తుతం ఆసియాలోనే అతిపెద్ద పశువుల జాతర జరుగుతుంది. పుష్కర్ మేళాలో 23 కోట్ల విలువైన గేదె, 15 కోట్ల విలువైన గుర్రం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ పశువులు, గుర్రాలు, ఒంటెలను అమ్ముతుంటారు, కొంటుంటారు. ఈ జాతర అజ్మీర్ లో జరుగుతుంది. ఈ సంతలో మార్వారీ జాతి గుర్రాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఈసారి పంజాబ్, హర్యానా నుండి వచ్చిన కొన్ని గుర్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటి ధరలు కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. Read Also:…