కూటి కోసం కోటి విద్యలు! టీఆర్పీల కోసం శతకోటి వ్యూహాలు! ఇండియన్ ఐడల్ 12 రెగ్యులర్ గా ఫాలో అవుతోన్న వారికి ఈ విషయం ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఆగస్ట్ 15న ప్రస్తుత సీజన్ గ్రాండ్ ఫినాలే ఉండబోతోంది. పన్నెండు గంటల పాటూ మ్యూజికల్ మారథన్ నడిపంచబోతున్నారు బుల్లితెరపై! అయితే, ఇండియన్ ఐడల్ 12 అంటే కేవలం పాటలే కాదు కదా… పబ్లిసిటీ పాట్లు కూడా! ఈ షోలో నిర్వాహకులు మొదట్నుంచీ అంతా ఫేక్ ప్రాపగాండా నడిపిస్తున్నారని…
ప్రస్తుతం బుల్లితెరపై నడుస్తోన్న రియాల్టీ షోస్ లో ‘ఇండియన్ ఐడల్ 12’దే అగ్రస్థానం! వివాదాలు ఎన్ని రాజుకుంటున్నాయో అంతగా టీఆర్పీలు కూడా పోగవుతున్నాయి. ఎన్నో వారాలుగా కొనసాగుతోన్న మ్యూజిక్ కాంపిటీషన్ అంతకంతకూ ఆసక్తి పెంచుతోంది తప్ప తగ్గటం లేదు. అయితే, ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఎట్టకేలకు ముగింపుకొచ్చింది. ఆగస్ట్ 15వ తేదీన గ్రాండ్ ఫినాలే అంటున్నారు. అయితే, ఎప్పటిలా కాకుండా ఈసారి రికార్డు సృష్టించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట! ‘ఇండియన్ ఐడల్ 12’ పన్నెండు గంటల…
‘ఇండియన్ ఐడల్’ మ్యూజిక్ రియాల్టీ షోకి దేశ వ్యాప్తంగా పేరుంది. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 12 నడుస్తోంది. అయితే, మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ కూడా కాంపిటీషన్ లో పాల్గొంటోంది. అంతే కాదు, తన టాలెంట్ తో టైటిల్ దక్కించుకునే ప్రయత్నంలో గట్టిగా కృషి చేస్తోంది. దాదాపుగా ప్రతీ వారం షో నిర్వహించే జడ్జీల నుంచీ ప్రశంసలు పొందే షణ్ముఖప్రియ ఈసారి బాలీవుడ్ లెజెండ్ జీనత్ అమన్ వద్ద నుంచీ మెప్పు పొందనుంది. ఈ వీకెండ్…