యువతీ యువకులు తమకు కాబోయే వరుడు లేదా వధువు కోసం ఎన్నో కలలు కంటుంటారు. కొందరు తమ జీవిత భాగస్వామిని కళాశాలలో కనుగొంటారు. మరికొందరు తమ ప్రేమను పాఠశాలలో కనుగొంటారు. కొందరు తమ ప్రేమను ఆఫీసులో కనుగొంటారు, మరికొందరు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా జీవిత భాగస్వామిని కనుగొనలేరు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోనియల్ సైట్‌లు లేదా సోషల్ మీడియా సహాయం తీసుకుంటారు. అయితే ఓ యువతీ మాత్రం ఏకంగా తనకు భారతీయ…