US Girl: కుర్రాళ్లు గెట్ రెడీ.. ‘భారతీయ భర్తనే కావాలి’.. టైమ్స్ స్క్వేర్ వద్ద అమెరికన్ అమ్మాయి ప్లకార్డ్ వైరల్
- 'భారతీయ భర్తనే కావాలి'
- టైమ్స్ స్క్వేర్ వద్ద అమెరికన్ అమ్మాయి ప్లకార్డ్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువతీ యువకులు తమకు కాబోయే వరుడు లేదా వధువు కోసం ఎన్నో కలలు కంటుంటారు. కొందరు తమ జీవిత భాగస్వామిని కళాశాలలో కనుగొంటారు. మరికొందరు తమ ప్రేమను పాఠశాలలో కనుగొంటారు. కొందరు తమ ప్రేమను ఆఫీసులో కనుగొంటారు, మరికొందరు చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా జీవిత భాగస్వామిని కనుగొనలేరు. అటువంటి పరిస్థితిలో, ప్రజలు డేటింగ్ యాప్‌లు, మ్యాట్రిమోనియల్ సైట్‌లు లేదా సోషల్ మీడియా సహాయం తీసుకుంటారు. అయితే ఓ యువతీ మాత్రం ఏకంగా తనకు భారతీయ భర్తనే కావాలని ప్లకార్ట్ పట్టుకుని పబ్లిక్ ప్లేస్ లో నిల్చుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Odisha: ఒడిశాలో దారుణం.. ప్రియుడి ముందు యువతిపై గ్యాంగ్‌రేప్
Also Read
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో, న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్ వద్ద ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక ప్లకార్డ్ ఉంది. దానిపై భారతీయ భర్త కోసం చూస్తున్నాను అని రాసి ఉంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్ అవ్వగానే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి . ఈ అమ్మాయి ఎవరు అనేది అతిపెద్ద ప్రశ్న? ఆమె గుర్తింపు ఇంకా వెల్లడి కాలేదు.
Also Read:Aarogyasri In AP: ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలకు సుస్తీ..
రెండవ ప్రశ్న ఏమిటంటే ఆమెకు భారతీయ భర్త ఎందుకు కావాలి? చాలా మంది నెటిజన్స్ భారతీయ పురుషులు కుటుంబం, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారని నమ్ముతారు, బహుశా ఇదే కారణం కావచ్చు అని కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్ షారుఖ్ ఖాన్ సినిమాలు మాత్రమే ఈ ప్రేమ కలకి కారణమని రాశారు. మరొకరు భారతీయ పురుషులు అద్భుతమైన టీ తయారు చేస్తారని, వారు మంచి భర్తలుగా నిరూపించుకుంటారని తనకు తెలుసు అని కామెంట్ చేశాడు. బాలీవుడ్, క్రికెట్, భారతీయ ఆహారం ఆ అమ్మాయిని ప్రభావితం చేసి ఉండాలని కొందరు రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Toxic Loss: యష్ ‘టాక్సిక్’కు రూ.300 కోట్ల నష్టం.. ఇంగ్లీష్ వెర్షన్ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!