Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే పుష్ప సినిమా మొదటి పార్టుకు గాను ఏకంగా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. రెండో పార్టులో తన పాత్రకు గాను తెలంగాణ గద్దర్ అవార్డు గెలుచుకున్నాడు. ఇప్పుడు మరో అవార్డు దక్కింది. ఇండియాలో అత్యుత్తమంగా భావించే దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫీలింగ్ ఫెస్టివల్ ముంబైలో జరిగింది. ఈ వేడుకల్లో అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటనకు గాను…