“హనుమాన్”తో పాన్‌ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన Prasanth Varma Cinematic Universe (PVCU)ను మరింత విస్తరించడానికి సిద్ధమవుతున్నారు. హనుమాన్ తర్వాత వస్తున్న “జై హనుమాన్”పై భారీ అంచనాలు నెలకొని ఉన్న వేళ, అదే యూనివర్స్ నుంచి మరో విభిన్న కాన్సెప్ట్ మూవీ “మహాకాళి” రూపుదిద్దుకుంటోంది. Also Read : Tamannaah : ఇండస్ట్రీలో 30 ఏళ్లు దాటితే కథ ముగిసిందనుకునే రోజులు పోయాయి.. ఈ చిత్రానికి పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం…