Home
Indian Democracy
Indian Democracy News
-
Mamata Banerjee : బెంగాల్ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం.. వెనక్కి తగ్గేది లేదు
దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం , పౌరుల ప్రాథమిక హక్కులు తీవ్ర ముప్పులో పడ్డాయని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని బీజేపీ సర్కార్పై విరుచుకుపడ్డారు. ఓటు హక్కుల పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య కాపాడుకోవడానికి పోరాడుతున్న విద్యార్థులు, యువత, న్యాయవాదులు, పౌరసమాజ సంస్థలతో పాటు కాక్రోచ్ జనతాపార్టీ నేతలకు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. బెంగాల్ ప్రజలు… -
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
ప్రధాన ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కనుసన్నల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల ప్రక్రియ సాగుతోందని ఆరోపించారు. సీఈసీ (CEC) ఎంపిక చట్టంలో అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి (CJI) స్థానాన్ని తొలగించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని విమర్శించారు. ముఖ్యంగా జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిని… -
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
ఓటర్లు ఎవరో తెలియదు… వాళ్లను ఎలా నమోదు చేయాలో తెలియదు.. దేశమంతా చీలికలు పీలికలుగా ఉంది… పైగా ఆన్లైన్ సౌకర్యాలు… మొబైల్ యాప్లు అంతకంటే లేవు… అయినా సరే… ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ప్రపంచమంతా శభాష్ అనేలా ఎన్నికల ఘట్టం చరిత్రలో నిలిచిపోయింది. నేను మాట్లాడుతున్నది మన దేశ మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికల గురించి. అప్పుడున్నది సోకాల్డ్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఈసీ కాదు. ప్రజాస్వామ్య పునాదులపై నిలబడిన ఎన్నికల సంఘం అది. అందుకే… -
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
Venkaiah Naidu: విపక్షాలపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయని, రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయాలతో ముడిపెట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు… కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు.. ఓట్ల తొలగింపుపై ఆరోపణలు సరికాదు ఓట్లను… -
Coalition Governments in India: సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత వరకు నిలబడతాయి.. దేశ చరిత్ర ఏం చెబుతోంది.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో అధికారం అనేది ఎప్పుడూ ఒకే సరళరేఖలో సాగలేదు. ఒకప్పుడు ఏకచ్ఛత్రాధిపత్యంగా వెలిగిన జాతీయ పార్టీల హవా తగ్గి, ప్రాంతీయ ఆకాంక్షలు బలపడినప్పుడల్లా ‘సంకీర్ణ రాజకీయం’ ఒక అనివార్యతగా ముందుకు వచ్చింది. నేడు తమిళనాడు రాజకీయ యవనికపై కనిపిస్తున్న దృశ్యం ఒక రాష్ట్ర మార్పు కాదు.. అది దేశ రాజకీయ దిశను మార్చే ఒక సంకేతం. దశాబ్దాలుగా ద్రవిడ గడ్డపై సాగుతున్న ‘ఒన్ మ్యాన్ షో’ లేదా ‘సింగిల్ పార్టీ డామినేషన్’ కు బీటలు… -
Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
Elections 2026: పశ్చిమ బెంగాల్ తొలి విడత, తమిళనాడు ఎన్నికల పోలింగ్లో ఓటర్లు సునామీ సృష్టించారు. 1947 స్వాతంత్ర్యం అనంతరం ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో 92.25 శాతం, తమిళనాడులో 85.03 శాతం అత్యధిక ఓటింగ్ నమోదైంది. -
Rahul Gandhi: ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదన్న రాహుల్ గాంధీ.. తిప్పికొట్టిన కేంద్రం
పార్లమెంట్లో ప్రతిపక్ష నేత మాట్లాడకుండా స్పీకర్ ఓం బిర్లా అనేక సార్లు అడ్డుకున్నారని కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. -
BJP: విదేశాల్లో భారత్ను కించపరుస్తున్న రాహుల్ గాంధీ.. బీజేపీ నేతల ఆగ్రహం..
BJP: భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. కొలంబియాలోని ఒక యూనివర్సిటీ విద్యార్థులతో మాట్లాడుతూ.. భారత్లో ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోందని ఆయన అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ఆయన అవమానకరమని అన్నారు. విదేశీ గడ్డపై భారతదేశాన్ని అప్రతిష్టపాటు చేయడానికి మరోసారి కాంగ్రెస్ ఎంపీ ప్రయత్నించారని కంగనా ఆరోపించారు.… -
Election Commission: ఇకపై ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు.. ఈసీ కొత్త రూల్స్
Election Commission: రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈవీఎం బ్యాలెట్ పేపర్ల లే అవుట్ మార్చడానికి ఈసీ నిర్ణయించుకుంది. ఎన్నికల నిర్వహణ నియమాలు-1961లో నియమం 49B ప్రకారం, అభ్యర్థుల ఫోటోలు ఇప్పుడు కలర్లో ముద్రించనున్నారు. -
Supreme Court: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు.. రేపే సుప్రీంకోర్టు కీలక తీర్పు..!
Supreme Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించనుంది.. తమ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్.. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు.. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పులు రిజర్వ్ చేసింది.. ఫైనల్ గా…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ఏపీ.. నేటి నుంచి నామినేషన్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
US Flight Chaos: అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత.. కమ్యూనికేషన్ లోపంతో దేశవ్యాప్తంగా ఫ్లైట్స్ గ్రౌండ్
-
Astrology: నవంబర్ 14 శనివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజలు చేస్తే మంచిది..?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!