Rohit Sharma: టీ20 ఫార్మాట్‌లోకి రోహిత్ శర్మ సరికొత్త పాత్రలో తిరిగి వచ్చాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించిన ఈ స్టార్ క్రికెటర్ ఇదే ఫార్మాట్‌లో తన ప్రయాణాన్ని కొత్త పాత్రలో నిర్వహించడానికి ఎంపిక అయ్యాడు. ఇంతకీ రోహిత్ శర్మ కొత్త పాత్ర ఏంటో తెలుసా.. 2026 టీ20 ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్‌గా ఐసీసీ నియమించింది. 2026 టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించే ముందు, రోహిత్ శర్మ…