ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డిజిటల్ రంగంలోకి మరో వినూత్న ప్రయత్నంతో ముందుకు వస్తోంది. హీరోయిన్ శోభిత ధూళిపాలను ప్రధాన పాత్రలో పెట్టి ఓ సరికొత్త వెబ్ మూవీని నిర్మించింది. ఈ చిత్రానికి యువ దర్శకుడు శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి ‘చీకట్లో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్ సినిమాని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ…
Rashmika : నేషనల్ క్రష్ రష్మికను కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తోంది. ఆమె నటించిన థామా సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ కన్నడలో రిలీజ్ కావట్లేదని.. మిగతా అన్ని చోట్లా రిలీజ్ అవుతోందనే ప్రచారం జరుగుతోంది. కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు అయితే రాలేదు. తాజాగా ఈ రూమర్లపై రష్మిక స్పందించింది. తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదని తెలిపింది. అన్నీ తప్పుడు సమాచారాలే ప్రచారం చేస్తున్నారని..…
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ #పూరిసేతుపతి. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చారు. డైరెక్టర్ పూరీ జగన్నాధ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 28న ఈ సినిమా టైటిల్ & టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు…
Gouthami : సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హీరో ధర్మ, రీతూ చౌదరి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ధర్మ భార్య గౌతమి వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన ఆరోపణలు చేస్తోంది. తన భర్త, రీతూ చౌదరి అర్ధరాత్రి ఫ్లాట్ లోకి వెళ్తున్న వీడియోలను లీక్ చేసింది. తాజాగా ఎన్టీవీతో మాట్లాడుతూ.. ధర్మ వాళ్ల ఫాదర్ మాట్లాడుతూ.. నాపై చాలా నిందలు వేశారు. నేను కోట్లు అడిగానని చెప్పారు. అందులో అసలు నిజమే లేదు. నాకు ఉన్నది చాలు.…
Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటుడు సత్యరాజ్ కు గొడవలు ఉన్నాయంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. మొన్న కూలీ సినిమాలో 38 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం పెద్ద చర్చనీయాంశం అయింది. గతంలో శివాజీ సినిమాలో విలన్ గా ముందుగా సత్యరాజ్ ను అడిగితే.. తాను రజినీకాంత్ తో చేయనని చెప్పాడని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ గొడవపై తాజాగా సత్యరాజ్ స్పందించారు. నేను 1986లో వచ్చిన సినిమాలో వచ్చిన…
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక తనపై కుట్ర జరుగుతోందని చెప్పి సంచలనం రేపింది ఈ బ్యూటీ. రష్మిక ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతోంది. ఏం మాట్లాడినా అది ఇట్టే వైరల్ అవుతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజా ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను బయట పెట్టింది. నేను సోషల్ మీడియాలో ఉన్నట్టు ఇంట్లో అస్సలు ఉండను. ఇంట్లో చాలా ఎమోషనల్…
విజయవాడలో ‘కన్నప్ప’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నాగ సాధువులతో కలిసి నటుడు మోహన్ బాబు వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “కన్నప్ప సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు.ప్రతీ చోటా కన్నప్పకి మంచి స్పందన వస్తోంది. విష్ణు నటనను అందరూ కొనియాడుతున్నారు. విజయవాడలో సోదరుడు గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో షోను నిర్వహించారు. నాగ సాధువులు, సాధువులు, యోగినిలు, అఘోరాలతో కలిసి మరోసారి సినిమాను వీక్షించడం ఆనందంగా ఉంది.” అని వెల్లడించారు. READ MORE: KP Sharma…