Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2026 నూతన సంవత్సరాన్ని తన స్టాఫ్‌తో కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను అల్లు అర్జున్ టీమ్ అధికారిక అకౌంట్ నుంచి పంచుకుంది.. స్టాఫ్‌తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న బన్నీ ఫోటోలు ఆయన ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. READ ALSO: FASTag KYV: ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. NHAI కీలక నిర్ణయం ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ..…