దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ లో కాజల్ ఒకరు. అనతి కాలంలోనే దాదాపు అందరు హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ.. మిగతా భాషలో కూడా నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ కొంత గ్యాప్ తీసుకున్న కాజల్, తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు బాలీవుడ్‌లో “ది ఇండియా స్టోరీ” మూవీలో కొత్త అవతారంలో కనిపించబోతుంది. శ్రేయాస్ తల్పాడే కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ ఇటీవల…
కన్నప్ప సినిమా ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్లో మంచు విష్ణు, ప్రభాస్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి స్నేహితులు రెండు రకాలు ఉంటారని ఒకరు కర్ణుడులా ఉంటే మరొకరు కృష్ణుడులా ఉంటారని చెప్పుకొచ్చారు. కృష్ణుడు నీ పక్కనే ఉంటూ నీకు దారి చూపిస్తూ నీ వెంటే ఉంటాను అంటాడు. కర్ణుడు నువ్వు ఏమన్నా చెయ్ ఏదైనా నేను చూసుకుంటా అంటాడు. నా జీవితంలో కృష్ణుడిగా ప్రభాస్ ఉన్నాడు. Also Read:Kannappa: కన్నప్ప మీద…
ప్రస్తుతం ఇండియన్ సినిమాలలో రెండు భాషల సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగు సినిమాల గురించి. ఇప్పుడంటే పరిస్థితులు బాగాలేవు, హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ బాహుబలి తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇతర భాషలకు కూడా వెళ్లి అక్కడ కూడా హిట్‌లయ్యాయి. అయితే ఆ తర్వాత ఎక్కువగా మలయాళ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకుంటున్నారు. Also Read:Kingdom : అయోమయంలో కింగ్ డమ్.. ఏ…