ATOR N1200 Amphibious Vehicles: ఇండియన్ ఆర్మీ సూపర్ వెహికిల్స్‌ను చూశారా! అత్యవసర సమయంలో, ఆపద వేళల్లో ప్రజలకు సేవలందించేందుకు ఎల్లవేళలా ముందు ఉండేది ఇండియన్ ఆర్మీ. తాజాగా పంజాబ్‌లోని వరద ప్రభావిత గ్రామాల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి సైన్యం కొత్తగా ప్రవేశపెట్టిన ATOR N1200 యాంఫిబియస్ వాహనాన్ని మోహరించింది. ఈ వాహనం ప్రత్యేకతలు ఏంటంటే లోతైన నీరు, కఠినమైన భూభాగం గుండా వెళ్లేలా దీనిని తయారు చేశారు. రాష్ట్రంలోని భారీ వర్షాలు ముంచెత్తడంతో అమృత్‌సర్‌లో ఈ…