ఇండియన్ ఆర్మీలో జాబ్ చెయ్యాలనుకుంటున్న వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ ఆర్మీలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం 381 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టుల అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.. మొత్తం ఖాళీలు.. 381 పోస్టులు.. పోస్టుల వివరాలు.. పురుషులు -350 ఇంజనీరింగ్ స్ట్రీమ్: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇతర ఇంజనీరింగ్ స్ట్రీమ్స్.. 34వ…