ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆర్మీకి సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. బీటెక్ చదువుతోపాటుగా ఆర్మీలో లెఫ్టినెంట్ కొలువు సొంతం చేసుకునే అవకాశం దక్కించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం..2024 జులైలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 51వ బ్యాచ్ ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చెయ్యనున్నారు.. ఈ ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..…