ఇండియన్ ఆర్మీలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్. పదో తరగతి పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నవారు ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోకండి. ఇండియన్ ఆర్మీ గ్రూప్ సి పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తులు ఆఫ్‌లైన్‌లో స్వీకరిస్తారు. ఇండియన్ ఆర్మీ మొత్తం 194 గ్రూప్ సి పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4, 2025న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్…