విశాఖలో విషాదం నెలకొంది. అమెరికాలో విశాఖపట్నానికి చెందిన తెలుగు విద్యార్థి చట్టూరి సత్యకృష్ణ దారుణహత్యకు గురయ్యాడు.అతడిని తుపాకీతో కాల్చి చంపారు దుండగులు. అతడి స్వస్థలం విశాఖ. నెలరోజుల క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాడు సత్యకృష్ణ. అలబామాలోని పాత బర్మింగ్‌హామ్ హైవేలోని క్రౌన్ సర్వీస్