యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటించిన ఐకానిక్ హిట్ చిత్రాల్లో ‘ఇండియన్’ (1996) ఒక మైలురాయిగా నిలిచింది. లెజెండర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ పోషించిన సేనాపతి పాత్ర అభిమానుల మనసుల్లో నేటికీ చెరిగిపోని ముద్ర వేసింది. దేశ భక్తి, అవినీతి వ్యతిరేకంగా సాగిన ఈ కథ, శంకర్ విజన్, ఎఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అని కూడా విపరీతంగా ఆకటుకున్నాయి. Also Read : Sridevi : ఫస్ట్ హిట్‌తోనే లగ్జరీ కారు కొనేసిన…