రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో కమల్ హాసన్ ‘సేనాపతి’ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. అవినీతిపైన పోరాడే ఈ క్యారెక్టర్ ని సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేసారు. వారి వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… శంకర్-కమల్ హాసన్ లు ఇండియన్ 2ని గ్రాండ్ గా…