ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ అయినంత ఎగ్జైట్మెంట్ ఇంకెవరు కాలేదు. ఇక శంకర్ షూటింగ్ స్పీడ్ చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఊహించని విధంగా మధ్యలోకి ఇండియన్2 ఎంట్రీ ఇవ్వడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. విక్రమ్…