Chandra Grahan 2024: ఈరోజు సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. హిందూ మతంలో చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం ఈ చంద్రగ్రహణం మీన రాశి, పూర్వాభాద్రపద రాశులలో ఏర్పడుతుంది. విశ్వంలో జరిగే ఈ ఖగోళ సంఘటన వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమవుతుంది. అయితే భారత్‌పై దీని ప్రభావం ఎంత..? ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా..? చంద్రగ్రహణం భారతదేశంలో చెల్లుబాటు అవుతుందా లేదా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చూద్దాం. UAN Number:…
Donald Trump: అమెరికా పర్యటనకు వెళ్లనున్న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో వచ్చే వారం సమావేశం అవుతానని మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
IND vs China Asian Champions Trophy 2024: భారత హాకీ జట్టు మరోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఒలింపిక్ కాంస్య పతక విజేత జట్టు ఆతిథ్య చైనాతో తలపడనుంది. సెమీస్‌లో భారత్ 4-1తో కొరియాను ఓడించింది. కాగా, మరోవైపు చైనా పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు టికెట్ దక్కించుకుంది. నిర్ణీత సమయం తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. షూటాఫ్‌లో పాకిస్థాన్ జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. హర్మన్‌ప్రీత్ సింగ్…
India On Iran: భారతీయ ముస్లింలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Bangladesh: బంగ్లాదేశ్ మరో పాకిస్తా్న్‌గా మారేందుకు ఆ దేశానికి దగ్గర అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయి, ఇండియా పారిపోయి వచ్చిన తర్వాత ఆ దేశంలో ఉగ్రవాదులు, రాడికల్ ఇస్లామిక్ భావాలు కలిగిన వ్యక్తులు తరుచుగా భారత వ్యతిరేక, పాక్ అనుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా మహ్మద్ అలీ జిన్నా వర్ధంతి వేడుకలు ఢాకాలో జరిగాయి. వక్తులు జిన్నాని బంగ్లాదేశ్ జాతిపితగా పిలిచారు.
ప్రధాని మోడీ మంగళవారం 74వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టిన రోజు వేడుకలు ప్రత్యేకంగా జరిపేందుకు దేశ వ్యాప్తంగా పలు సంస్థలు, బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన దర్గా అజ్మీర్ షరీఫ్‌లో 4000 కిలోల శాఖాహారం లంగర్ కూడా ఏర్పాటు చేశారు.
BJP: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై బీజేపీ విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ఇప్పటికే అతడి అమెరికా పర్యటనపై వివాదం నెలకొని ఉంది. సిక్కులపై , రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి కారణమయ్యాయి. ఇదిలా ఉంటే, రాహుల్ గాంధీ సెప్టెంబర్ 6 లండన్‌లో ఉన్నారని, సెప్టెంబర్ 15 వరకు మొత్తం 10 రోజులు విదేశాల్లో గడిపారని, అయితే ఆయన మాత్రం కేవలం 5 గంటలు మాత్రమే బహిరంగ సమావేశాలకు కేటాయించారని, మి