Home
India Women Cricket
India Women Cricket News
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
IND W vs ZIM W: వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు బ్యాటర్లు చెలరేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (126), దీప్తి శర్మ (106 నాటౌట్) అద్భుత సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ ప్రత్యర్థి ముందు 329 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.… -
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత మహిళల జట్టు ఘనంగా కైవసం చేసుకుంది. మూడో టీ20లోనూ ప్రత్యర్థిని చిత్తు చేసిన టీమిండియా 92 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్, షెఫాలీ వర్మ చెలరేగడంతో భారీ స్కోరు నమోదు చేసిన భారత్.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124… -
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్‌గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
IND vs ZIM Women 1st T20: జింబాబ్వేతో రాయ్‌పూర్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. కెప్టెన్ స్మృతి మంధాన జట్టు చివరికి తేరుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పూర్తి స్థాయి కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ను తొలి విజయంతో ప్రారంభించింది. అయితే, తాము అనుకున్న రీతిలో మాత్రం మ్యాచ్ ఆడలేదని కెప్టెన్ స్మృతి మంధాన నిజాయితీగా అంగీకరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేను తక్కువ స్కోరుకే కట్టడి… -
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
భారత మహిళల క్రికెట్ జట్టులో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ తర్వాత స్మృతి మంధాన నాయకత్వంలో టీమిండియా జింబాబ్వే మహిళల జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడుతోంది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ స్మృతి మంధాన ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో జింబాబ్వే జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగనుంది. భారత మహిళల జట్టుకు స్మృతి మంధాన నాయకత్వం వహిస్తుండటంతో ఈ సిరీస్‌పై… -
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
భారత మహిళా క్రికెట్ జట్టులో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీసీసీఐతో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి ఆకస్మికంగా రాజీనామా చేశారు. ఇటీవల జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించిపెట్టినప్పటికీ, జట్టు ప్రదర్శనపై సమీక్ష తర్వాత ఈ మార్పు అనివార్యమైంది. కెప్టెన్సీ విషయాలపై హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన మధ్య మనస్పర్థలు రావడం, డ్రెస్సింగ్ రూమ్‌లో అసౌకర్య వాతావరణం నెలకొనడం కూడా ఈ నిర్ణయానికి దారితీసినట్లు సమాచారం. మిథాలీ… -
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
Smriti Mandhana: హర్మన్‌ప్రీత్ కౌర్ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో.. ఆమె స్థానాన్ని స్టార్ ఓపెనర్ స్మృతి మంధానతో భర్తీ చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గత వారంలో ముగిసిన ఆసియా గేమ్స్ 2026లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం సాధించిన కొద్ది రోజులకే హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. 2012 నుంచి భారత మహిళల జట్టుకు నాయకత్వం వహించిన… -
India Women Cricket: 5 ఓవర్లలోనే టార్గెట్ ఉఫ్.. టీ20ల్లో భారత మహిళల జట్టు సరికొత్త రికార్డు!
India Women Cricket Record: 2026 ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. జపాన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత భారత బౌలర్ల ధాటికి జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ కేవలం 5 ఓవర్లలోనే 59/2 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు చూస్తుండగానే విజయాన్ని… -
Amol Muzumdar: భారత్‌కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
Amol Mazumdar: మహిళల ఆసియా కప్ 2026ను కైవసం చేసుకుని భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. కానీ, ట్రోఫీ ప్రెజెంటేషన్ సమయంలో జరిగిన ఊహించని పరిణామాలు ఇప్పుడు క్రీడాలోకంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శ్రీలంకపై 72 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ఘనంగా ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ అయిన మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా విజేత ట్రోఫీని స్వీకరించడానికి భారత… -
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. Women’s Asia Cup 2026 ఫైనల్‌కు టీమిండియా.!
Women’s Asia Cup 2026: మహిళల ఆసియా కప్ 2026లో భారత మహిళల జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్‌లో జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు వచ్చిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్ విషయానికి వస్తే..… -
India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
India vs Pakistan: భారత్ – పాకిస్తాన్ మధ్య పోరు అంటే.. ఓ ఉత్కంఠ ఉంటుంది.. అది మెన్స్ క్రికెట్ అయినా.. ఉమెన్స్ క్రికెట్ అయినా.. ఇంకే క్రీడలు అయినా.. దాయాదుల పోరు అంటే రెండు దేశాలు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది క్రీడా అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు.. అయితే, మహిళల ఆసియా కప్ 2026లో భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 13న జరగనున్న ఫైనల్లో ఈ రెండు జట్లు…
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Florida Plane Crash: ఫ్లోరిడాలో కుప్పకూలిన బిజినెస్ జెట్.. 9 మంది దుర్మరణం
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..