Home
India Vs Zimbabwe
India Vs Zimbabwe News
-
Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫామ్ లేని సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆ సమయంలో వాటి నుంచి బయటపడటానికి ఇంటి వద్ద చేసిన కఠిన సాధనే ఉపయోగకరంగా మారిందన్నారు. జింబాబ్వేతో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో 41 బంతుల్లో అజేయంగా 91 పరుగులు చేసిన ఆమె, ఆ తర్వాత వన్డే సిరీస్లోనూ అద్భుత ప్రదర్శన కొనసాగించారు. ముఖ్యంగా వడోదర వేదికగా జరిగిన రెండో వన్డేలో 126… -
Harmanpreet Kaur History: 37 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. వన్డేల్లో మొదటి బ్యాటర్గా హర్మన్ప్రీత్ చరిత్ర!
India’s Oldest ODI Centurion: భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ హర్మన్ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. 37 ఏళ్ల వయసులోనూ అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తా చాటుతూ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. భారత మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వయసులో సెంచరీ చేసిన బ్యాటర్గా హర్మన్ప్రీత్ నిలిచింది. జింబాబ్వే మహిళల జట్టుతో ఆదివారం వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో అద్భుత సెంచరీ చేయడంతో ఈ రికార్డు… -
Shafali Verma: రాత్రంతా నిద్రపోలేదు.. దాని గురించే ఆలోచించా.. షఫాలీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shafali Verma Reveals Sleepless Night: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ తన బ్యాటింగ్ ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేసింది. తాను అనుకున్న షాట్లు ఆడగలుగుతున్నానని, మైదానంలో అనుకున్నది అమలు చేయగలగడం ఆనందంగా ఉందని తెలిపింది. జింబాబ్వే కెప్టెన్ తన బ్యాటింగ్ను అద్భుతమైన ప్రదర్శనగా అభివర్ణించడంపై స్పందిస్తూ.. తన ఆటతీరుతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది. రాయ్పుర్ వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు 9… -
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
India Women vs Zimbabwe Women 2nd T20I: భారత మహిళల జట్టు బ్యాటింగ్ విధ్వంసానికి జింబాబ్వే మహిళల జట్టు కెప్టెన్ జోసెఫిన్ న్కోమో ఫిదా అయ్యారు. భారత్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో తమ జట్టు ఓటమి పాలైనప్పటికీ.. భారత బ్యాటర్ల ఆటతీరు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. భారత జట్టు బ్యాటింగ్ను అద్భుతమైన మాస్టర్క్లాస్గా అభివర్ణించారు. మైదానంలో భారత బ్యాటర్లు సృష్టించిన విధ్వంసాన్ని చూస్తూ తాము నేర్చుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. రాయ్పూర్లోని… -
IND vs ZIM: “ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. అయినా నాకు సంతృప్తిగా లేదు”.. కెప్టెన్గా తొలి విజయంపై స్మృతి కీలక వ్యాఖ్యలు..
IND vs ZIM Women 1st T20: జింబాబ్వేతో రాయ్పూర్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియాకు అనుకోని షాక్ తగిలింది. కెప్టెన్ స్మృతి మంధాన జట్టు చివరికి తేరుకుని నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. పూర్తి స్థాయి కెప్టెన్సీ ఇన్నింగ్స్ను తొలి విజయంతో ప్రారంభించింది. అయితే, తాము అనుకున్న రీతిలో మాత్రం మ్యాచ్ ఆడలేదని కెప్టెన్ స్మృతి మంధాన నిజాయితీగా అంగీకరించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వేను తక్కువ స్కోరుకే కట్టడి… -
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్గా స్మృతి మంధాన ఎంట్రీ..
Smriti Mandhana: భారత మహిళా క్రికెట్లో సరికొత్త శకం మొదలుకాబోతోంది. రాయ్పూర్లో జింబాబ్వేతో జరగనున్న తొలి టీ20 మ్యాచ్లో స్మృతి మంధాన భారత జట్టును పూర్తి స్థాయి కెప్టెన్గా నడిపించనుంది. ఆమెకు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించిన అనుభవం ఆమెకు ఉంది. కానీ ఇప్పుడు ఆమె భుజాలపై ఉన్న బాధ్యత వేరు, ఈ మ్యాచ్ ఆమె కెప్టెన్సీ కెరీర్లోనే ఓ కొత్త ఆరంభం కానుంది. మహిళా క్రికెట్లో కెప్టెన్ మారడం అనేది… -
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
VVS Laxman vs Gautam Gambhir: జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ 3-0తో క్లీన్స్వీప్ చేయడం భారత క్రికెట్లో కొత్త చర్చకు తెరతీసింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్కు విశ్రాంతి ఇవ్వడంతో తాత్కాలికంగా జట్టు బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ విజయంతో సోషల్ మీడియాలో “భారత జట్టుకు శాశ్వత ప్రధాన కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ను నియమించాలి” అనే డిమాండ్ కూడా ఊపందుకుంది. జింబాబ్వే పర్యటనకు ముందు… -
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Vaibhav Sooryavanshi Reaction: జింబాబ్వే పర్యటనలో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో టీ20లో 49 బంతుల్లో 81 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. భారత్కు 35 పరుగుల తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. ఈ సిరీస్లోని మూడు మ్యాచ్లలో బుడ్డోడు 151… -
Vaibhav Sooryavanshi Record: జింబాబ్వేపై తుఫాన్ హాఫ్ సెంచరీ.. వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డు!
Vaibhav Sooryavanshi World Record: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 16 ఏళ్లు నిండకముందే అంతర్జాతీయ క్రికెట్లో రెండు అర్ధశతకాలు సాధించిన మొట్టమొదటి బ్యాటర్గా (పూర్తి స్థాయి ఐసీసీ సభ్యత్వ దేశాలు) రికార్డులకెక్కాడు. హరారే వేదికగా ఆదివారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్లో తుఫాన్ హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు అందుకున్నాడు. కేవలం 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్ధశతకం… -
Ishan Kishan: బ్యాటింగ్లో విధ్వంసం, కీపింగ్లో మిస్టేక్.. ధోనీలా ట్రై చేసి ఫెయిల్ అయిన ఇషాన్ కిషన్..
Ishan Kishan: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లోనూ భారత్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక, మైదానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేసిన ఒక చిన్న పొరపాటు, దాని చుట్టూ జరిగిన హైడ్రామా నెటిజన్లు, అభిమానులకు విపరీతంగా వినోదాన్ని పంచింది.
తాజావార్తలు
-
Dhurandhar 2 vs Ramayan: ‘ధురంధర్ 2’ వర్సెస్ ‘రామాయణ’.. రెండో శుక్రవారం కలెక్షన్లలో టాప్ మూవీ ఏదంటే?
-
AP Panchayat Elections: రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తుల వినూత్న నిర్ణయం.! సర్పంచ్ పదవి వేలం..
-
IPL 2027-KKR: వాటా విక్రయించనున్న మెహతా గ్రూప్.. కేకేఆర్పై ఆసక్తి చూపుతున్న కంపెనీ ఏదంటే!
-
Hyderabad: డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కుకున్న రిటైర్డ్ రక్షణ శాఖ అధికారి.. రూ. 72.30 లక్షలు స్వాహా..
-
Cyclone Alert: ఏపీకి మరో తుఫాన్ ముప్పు..? విశాఖ–మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం..!
ట్రెండింగ్
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!