Home
India Vs West Indies
India Vs West Indies News
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అజేయ శతకం సాధించినప్పటికీ, భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టు విజయం సాధించలేకపోవడంపై నిరాశ వ్యక్తం చేశారు. మ్యాచ్ అనంతరం తన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయలేకపోయినందుకు బాధగా ఉందన్నారు. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత తనకు మిడిలార్డర్లో ఎక్కువ సేపు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదని, వచ్చే ఏడాది అక్టోబర్‌లో వన్డే వరల్డ్ కప్ వస్తుండటంతో క్రీజులో విలువైన… -
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య అక్టోబర్ 6వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించారు. ఈ జట్టులో యవ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఆయన చోటు కల్పించకపోవడం గమనార్హం. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన వైభవ్ సూర్యవంశీ, అత్యంత పిన్న వయసులో స్వర్ణ పతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సెమీఫైనల్లో శ్రీలంకపై… -
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
Shubman Gill ODI Player of the Series Record: వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గిల్ 334 పరుగులు చేసి.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి వన్డేలో 108 బంతుల్లో 110 రన్స్ చేసిన ప్రిన్స్.. రెండో వన్డేలో 133 బంతుల్లోనే 223 పరుగులు చేశాడు. మూడో వన్డేలో 1… -
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Shai Hope Reveals MS Dhoni Advice: భారత్‌తో జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 352 పరుగుల భారీ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించిన కరీబియన్ జట్టు.. వన్డే చరిత్రలో తమ అత్యధిక విజయవంతమైన ఛేజ్‌ను నమోదు చేసింది. ఈ అద్భుత విజయంలో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన హోప్ 143 బంతుల్లో అజేయంగా 162 పరుగులు చేసి… -
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. శనివారం న్యూచండీగఢ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 48.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలి రెండు వన్డేల్లో గెలిచిన భారత్ సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ..… -
Chandigarh ODI : తొలుత తడబడి.. ఆపై నిలబడి.. కరీబియన్ బౌలర్లపై టీమిండియా దండయాత్ర
న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు మైదానంలో పరుగుల వర్షం కురిపించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 351 పరుగుల భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వరుసగా కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా విరుచుకుపడి మెరుపు శతకంతో కదంతొక్కాడు. కరీబియన్… -
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
India Cricket: క్రికెట్ అభిమానులకు శనివారం రోజు అసలైన పండగ లాంటి రోజనే చెప్పాలి. ఎందుకంటే ఒకే రోజు ఏకంగా మూడు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. వీటిలో ఒకటి మాత్రం ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగే హై-వోల్టేజ్ పోరు కాగా, మరొకటి వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్. ఇక మూడోది మాజీ దిగ్గజాలు తలపడే లెజెండ్స్ మ్యాచ్. ఆ మూడు మ్యాచ్‌ల వివరాలు ఇక్కడ చూద్దాం. -
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
IND Playing XI vs WI 3rd ODI: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 3) న్యూచండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. దీంతో చివరి వన్డేలోనూ విజయం సాధించి వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. ఈ స్టేడియంలో పురుషుల వన్డే క్రికెట్‌కు… -
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
Gautam Gambhir: గువాహటిలోని బర్సపారా స్టేడియంలో సెప్టెంబర్ 30న జరిగిన మ్యాచ్ మామూలుగా లేదు. బౌలర్లను బ్యాటర్లు ఆటాడుకున్నారు. సిమెంట్ రోడ్డులా ఉన్న ఆ ఫ్లాట్ పిచ్‌పై బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తమ వన్డే చరిత్రలోనే అత్యధికంగా 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంత పెద్ద టార్గెట్‌ను కూడా భారత జట్టు కేవలం 39 బంతులు మిగిలి ఉండగానే చాలా ఈజీగా ఛేజ్ చేసి, తమ వన్డే… -
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
Shubman Gill on 405-Run Target: బుధవారం వెస్టిండీస్‌తో గువాహటిలో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ నిర్దేశించిన 406 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 43.3 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అజేయ డబుల్ సెంచరీ (133 బంతుల్లో 223 పరుగులు)తో చెలరేగి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు గిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు…
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!