Home
India Vs Usa T20 World Cup
India Vs Usa T20 World Cup News
-
Team India: గంభీర్ వినూత్న ప్రయత్నం.. ప్లేయర్స్‌కు కోచ్ స్పెషల్ డిన్నర్..
Team India: టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అమెరికాతో జరిగిన పోరులో విజయ కేతనం ఎగురవేసింది. ఈ తరుణంలో భారత జట్టుకు కోచ్ గౌతమ్ గంభీర్ ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చాడు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని తన ఇంట్లో అందరికీ కలిసి భోజనం ఏర్పాటు చేశాడు. వరల్డ్ కప్ లాంటి ఒత్తిడితో కూడిన టోర్నీలో ఆటగాళ్లు కాస్త రిలాక్స్ కావాలన్నదే గంభీర్ ఆలోచన. ఈ విందులో పాల్గొన్న క్రీడాకారులకు సంబంధించిన వీడియోలను ఏఎన్ఐ… -
T20 World Cup: జయహో భారత్.. ఫస్ట్ మ్యాచ్‌లోనే వరల్డ్ రికార్డ్.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా రికార్డ్స్ బ్రేక్..
T20 World Cup: ప్రపంచ కప్ షురూ అయ్యింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఫస్ట్ మ్యాచ్ గెలుపు అంత ఈజీగా రాలేదు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్మెన్లు మొదట కాస్త తడబడ్డారు. చివరికి బౌలర్లు తమ అనుభవంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ మొదట బాగానే మొదలెట్టింది. కానీ మధ్య ఓవర్లలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాల్క్విక్ భారత బ్యాటింగ్‌ను గట్టిగా… -
IND vs USA: యూఎస్ఏ బౌలర్లకు చుక్కలు చూపించిన సూర్యా భాయ్.. టార్గెట్ ఎంతంటే!
IND vs USA: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో జరుగుతున్న పోరులో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన విశ్వరూపాన్ని చూపించాడు. ఒకానొక దశలో స్వల్ప స్కోరుకే పరిమితం అవుతుందనుకున్న భారత్‌ను తన సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసేలా ముందు ఉండి నడిపించాడు. యూఎస్ఏ విజయం సాధించాలంటే 162 పరుగులు చేయాల్సి ఉంది. READ ALSO:… -
India vs USA: చెత్త రికార్డ్‌ను సొంతం చేసుకున్న అభిషేక్..
India vs USA T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-యూఎస్ఏ మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మకు ఈ రోజు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో ప్రేక్షకులు.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాగా ఓపెనింగ్ జోడీ అభిషేక్ – ఇషాన్ కిషన్ల నుంచి మెరుపులు ఆశించారు. కానీ ప్రేక్షకులు అనుకున్నది ఒక్కటైతే, మైదానంలో జరిగింది వేరేలా ఉంది. ఈ మ్యాచ్‌లో రెండవ ఓవర్… -
T20 World Cup 2026: ప్రపంచ కప్ ముందు టీమిండియాలో అనూహ్య మార్పు.. జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్!
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి కేవలం ఒక రోజు ముందు, భారత జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా గాయం కారణంగా ఈ మెగా టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడని సమాచారం. ఫిబ్రవరి 7వ అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు ఈ బ్యాడ్ న్యూస్ అందింది. ఇటీవల జరిగిన భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్‌లో హర్షిత్ గాయపడ్డాడు, దీనితో ఈ ప్లేయర్ మ్యాచ్…
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!