Gautam Gambhir: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత్ వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) సహ-యజమాని పార్థ్ జిందాల్, టెస్టు క్రికెట్‌కు వేరే స్పెషలిస్ట్ కోచ్ ఉండాలన్న డిమాండ్‌పై గంభీర్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాపై భారత్ వన్డే సిరీస్ విజయం సాధించిన అనంతరం జరిగిన పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో కోచ్ గంభీర్.. జిందాల్ పేరు ప్రస్తావించకుండానే “తమ హద్దుల్లో ఉండండి” అంటూ…