2025 ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 21) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, సల్మాన్ అలీ అఘా పాకిస్తాన్ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. సూర్య బ్రిగేడ్ ఆత్మవిశ్వాసంతో మరోసారి పాక్ ను మట్టికరిపించేందుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ భారత కాలమానం…