Suryakumar Yadav: రాయ్‌పూర్‌లో శుక్రవారం భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లోకి వచ్చి చెలరేగిపోయి బ్యాటింగ్ చేశాడు. న్యూజిలాండ్ విధించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. కెప్టెన్ సూర్య.. ఆన్ డ్యూటీ అంటూ.. కేవలం 37 బంతుల్లోనే ఏకంగా 82 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్సింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు…