Gambhir Haaye Haaye: భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ 2-1తో అతిథి జట్టు న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్, ఆ తర్వాత రెండు, మూడో వన్డేల్లో వరుసగా పరాజయాలు పాలవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసింది.
IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత జట్టు సమాయత్తం అవుతోంది. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం ( జనవరి 11న) తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రాక్టీస్‌లో నిమగ్నం అయ్యారు.
IND vs NZ ODI: న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును ఈరోజు ( జనవరి 3న) ఎంపిక చేయనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శుక్రవారమే జట్టును సెలక్ట్ చేస్తుందని వార్తలు వచ్చినప్పటికీ.. ఈ మీటింగ్ తర్వాతి రోజు జరుగుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యలకు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వానున్నట్లు రూమర్స్…