ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 2026 టాప్ 100 విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రిటన్ ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ, ఆసియా దేశాలు, ముఖ్యంగా చైనా, సింగపూర్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఫలితాలు చూపిస్తున్నాయి. అదే సమయంలో భారతదేశం స్థానం మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. కంప్యూటర్ సైన్స్ వంటి కీలకమైన సబ్జెక్టులో టాప్ 100లో స్థానం సంపాదించిన ఒకే ఒక్క భారతీయ…