India vs Australia ODI Head To Head Records:ప్రపంచకప్ 2023కి ముందు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం మొహాలీ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ దూరం కాగా.. భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో పూర్తి స్ధాయి జట్టుతో బరిలోకి దిగుతోంది.…