Asia Cup 2025: సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 మొదలు కానుంది. అయితే ఆసియా కప్ 2025 కోసం ఎంపిక చేసిన భారత జట్టుపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. ఈ జట్టుతో ఆసియా కప్ గెలిచిన టి20 ప్రపంచ కప్ 2026 మాత్రం గెలవలేరని స్పష్టం చేశారు. అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడాన్ని కూడా ఆయన తప్పుపట్టాడు. ఆసియా కప్ 2025 కోసం అజిత్…
Team India Squad Announcement Delayed: ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. ఈ టోర్నీ కోసం నేడు భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. షెడ్యూలు ప్రకారం.. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే (మధ్యాహ్నం 1.30కు) జట్టును ప్రకటించాల్సి ఉంది. అయితే ముంబైలో భారీ వర్షం కారణంగా జట్టు ప్రకటన కాస్త ఆలస్యం అవ్వనుంది. విలేకరుల సమావేశం సైతం ఆలస్యంగా ప్రారంభం కానుంది. టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్,…