T20 World Cup 2024 Semi Final Schedule: టీ20 ప్రపంచకప్ 2024 సెమీస్‌లో ఆడే జట్లు ఏవో తేలిపోయాయి. సూపర్-8 గ్రూప్ 2 నుంచి దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు సెమీస్ చేరుకోగా.. తాజాగా సూపర్-8 గ్రూప్ 1 నుంచి భారత్, అఫ్గానిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించాయి. సెమీస్‌కు చేరడం అఫ్గాన్‌కు ఇదే మొదటిసారి కావడం విశేషం. పొట్టి కప్‌లో గ్రూప్ దశ నుంచే సంచలన విజయాలు నమోదు చేస్తూ వస్తున్న అఫ్గాన్.. సూపర్-8లో కూడా పట్టు…