Asia Cup 2024 India Schedule: అక్టోబర్ 18 నుంచి ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ప్రారంభం కానుంది. ఒమన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో 8 దేశాల ఏ జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉండగా.. గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ ఉన్నాయి. ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఓ మ్యాచ్ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన…
India Schedule For U19 Women’s T20 World Cup 2025: మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ 2025 జనవరి 18న మలేసియాలో ఆరంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. 2023లో జరిగిన మొదటి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ కప్ గెలుచుకుంది. మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ 2025లో…
Team India Schedule for ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మెగా టోర్నీలో 9 మ్యాచ్‌ల తేదీల్లో లేదా ఆరంభ సమయాల్లో మార్పులు జరిగాయి. టోర్నమెంట్‌కే హైలైట్ మ్యాచ్ అయిన భారత్-పాకిస్థాన్ పోరు అక్టోబరు 15కు బదులుగా.. అక్టోబరు 14న జరగనుంది. అదేవిధంగా నవంబర్ 12న భారత్-నెదర్లాండ్స్ మధ్య బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్.. నవంబర్ 11కు మారింది. భారత్, పాకిస్తాన్…
కామన్వెల్త్ గేమ్స్ 2022 ముగింపునకు చేరుకుంది.. ఇవాళ్టితో ఈవెంట్ ముగియనుండగా.. చివరి రోజు పీవీ సింధు మరియు లక్ష్య సేన్ సింగిల్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ కోసం, పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియాతో స్వర్ణ పతకం కోసం, భారత టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం కోసం మ్యాచ్ ఆడనున్నారు.