Modi Putin One Frame Images: రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం సాయంత్రం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. నాలుగు సంవత్సరాల తర్వాత పుతిన్ భారత పర్యటనకు వచ్చారు.
Modi – Putin: రష్యా అధినేత పుతిన్ జన్మదినం సందర్భంగా ఆయనకు ప్రపంచ దేశాల అధినేతలు ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈసందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆయనకు 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పుతిన్ ఆరోగ్యం బాగుండాలని, ఆయన అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ ఫోన్ కాల్ సంభాషణలో భారతదేశం – రష్యా ప్రత్యేక, విశేష…