Home
India Russia Oil Trade
India Russia Oil Trade News
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
Russia Oil: అమెరికా కాంగ్రెస్ రష్యాపై కొత్త ఆంక్షల బిల్లుకు ఆమోదం తెలిపింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే భారత్, చైనాలపై 100 శాతం టారిఫ్ ముప్పు పొంచి ఉంది. ఇదిలా ఉంటే, మరోవైపు రెండు దేశాలనను అమెరికా బెదిరించే ప్రయత్నం చేస్తోంది. భారత్, చైనాలపై డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీసుకువస్తోంది. ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తే భారీ ఆర్థిక చర్యలు ఎదుర్కోవాల్సి రావచ్చని అమెరికా నుంచి తీవ్ర హెచ్చరికలు వచ్చాయి. రిపబ్లికన్ సెనేటర్ రిచర్డ్… -
Russia: భారత్, చైనాల ముందు మీ బెదిరింపులు పనిచేయవు.. ట్రంప్‌కు రష్యా వార్నింగ్..
Russia: భారత్, చైనాలను ఇబ్బంది పెట్టే విధంగా అమెరికా సుంకాలను విధిస్తోంది. అయితే, వీటిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పందించారు. ట్రంప్ విధానాలను ప్రశ్నించారు. భారత్, చైనా వంటి దేశాలపై అమెరికా ఒత్తిడి విజయవంతం కాదని చెప్పారు. పురాతన నాగరికతలు కలిగిన ఈ రెండు దేశాలు యూఎస్ అల్టిమేటంకు లొంగవని అన్నారు. -
KP Fabian: ట్రంప్ తన తప్పును తెలుసుకున్నారు
భారతదేశం పరస్పర సంబంధాలు ,వాణిజ్యానికి విశాల దృక్పథాన్ని కలిగి ఉంది, కానీ ఏకపక్ష నిర్ణయాలు మరియు ఒత్తిడి వ్యూహాలకు తలొగ్గదు’ అని అన్నారు భారత మాజీ దౌత్యవేత్త ఫాబియన్. పూర్తి వివరాల్లోకి వెళితే..ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై కఠిన వైఖరి తీసుకుని, రష్యా నుండి చమురు కొనుగోలు చేసినందుకు భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకం విధించారు, ఆ తర్వాత భారతదేశంపై మొత్తం అమెరికా సుంకం 50 శాతానికి పెరిగింది. దీని కారణంగా, రెండు… -
Donald Trump: ‘‘భారత్ చాలా ఆలస్యం చేసింది’’.. సుంకాలపై ట్రంప్ బిగ్ కామెంట్స్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇండియాపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. భారతదేశం అమెరికా వస్తువులపై తన సుంకాలను సున్నాకు తగ్గించడానికి ఆఫర్ చేసిందని, అయితే న్యూఢిల్లీ కొన్ని ఏళ్లకు ముందే ఈ పని చేయాల్సిందని, ఇప్పటికే ఆలస్యమైందని సోమవారం ట్రంప్ అన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై 25 శాతం పరిస్పర సుంకాలను విధించడంతో పాటు, రష్యా చమురు కొంటున్నామనే కారణంగా మరో 25 శాతం మొత్తంగా… -
Donald Trump: ‘‘తా చెడ్డ ట్రంప్’’.. ఇజ్రాయిల్, ఈయూని చెడగొట్టే ప్రయత్నం..
Donald Trump: తాను చేస్తే న్యాయం, అదే ఇతరులు చేస్తే అన్యాయం అన్న రీతిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. అమెరికా రష్యాతో వ్యాపారం చేసుకోవచ్చు, కానీ భారత్ చేస్తే మాత్రం అది ఉక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడం అని విమర్శిస్తోంది. ఇదే కారణం చెబుతూ ట్రంప్, భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించారు. అయితే, అంతటితో ఆగకుండా తాను చేస్తున్న పనినే మీరు చేయాలంటూ పలు దేశాలకు అమెరికా సూచిస్తోంది. ఇందతా చూస్తుంటే ‘‘తాను… -
US tariff on India: ట్రంప్ టారిఫ్ బాంబ్.. స్పందించిన భారత్.. ఏమన్నదంటే?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను ప్రకటించిన తర్వాత కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ చర్యను భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. “ఇటీవలి రోజుల్లో, రష్యా నుంచి భారతదేశం చేసుకునే చమురు దిగుమతులను అమెరికా లక్ష్యంగా చేసుకుంది. మా చమురు దిగుమతులు మార్కెట్ ఆధారితమైనవి. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను నిర్ధారించడం దాని ప్రధాన లక్ష్యం అనే విషయంతో సహా ఈ అంశాలపై మేము ఇప్పటికే మా వైఖరిని స్పష్టం చేసాము.… -
USA: రష్యా యుద్ధానికి భారత్ నిధులు సమకూరుస్తోంది..
USA: రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయకుడు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పరోక్షంగా భారత్ నిధులు సమకూరుస్తోందని ట్రంప్‌కి అత్యంత సన్నిహితంగా ఉండే స్టీఫెన్ మిల్లర్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ పరిపాలన ఒత్తిడి తీవ్రతరం చేస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. -
India vs NATO: వాణిజ్యంపై భారత్‌ని హెచ్చరించడానికి నాటో చీఫ్ ఎవరు..?
భారత్ వంటి దేశాలపై బెదిరింపులు మంచిది కావనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక, యూరోపియన్ దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నప్పటికీ, వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Trivikram: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’పైనే గురూజీ ఆశలన్నీ!
-
Pakistan LPG Crisis: పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం.. సిలిండర్ ధర రూ.8,000 దాటింది!
-
Sajjala Ramakrishna Reddy : చంద్రబాబుపై సజ్జల ఫైర్.. స్థానిక ఎన్నికల్లో అరాచకాలు సాగుతున్నాయంటూ ఆగ్రహం
-
Harshith Reddy: ఆ ఒక్క రీజన్‌తో ప్రభాస్ అన్న మా సినిమాను సపోర్ట్ చేశాడు..
-
Jammu Kashmir: ‘‘కాశ్మీర్‌ను పాకిస్తాన్ రక్షిస్తోంది’’.. ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!